భారతీయిలకి Happy New Year చెప్పిన #PSLV-C60 రాకెట్
మన అంతరిక్ష సంస్థ ISRO ప్రయాగించిన pslv-c60 రాకెట్ విజవంతం అయ్యంది.దేశ ప్రజలందరికి 2025 కి welcome చెప్పేసింది. సోమవారం రాత్రి 10:15 కి శ్రీహరికోట నుండి అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. దీని ప్రత్యకత ఇంటిఅంటే రెండు Satellites ని అంతరిక్షం లో ఒకటిగా కలుపుతారు.దీన్ని Docking సిస్టం అంటారు ఈ సిస్టం ని కొన్ని దేశాలు మాత్రమే ఇప్పడుదాక ఉపాయాగిస్తున్నారు.
అమెరికా,చైనా,రష్యా మాత్రమే ఈ టెక్నాలజీ ని వాడుతున్నారు ఇప్పుడు మన దేశం కూడా ఈ డాకింగ్ సిస్టంని ఉపయాగించుకొని 4వ స్థానంలోకి వచ్చింది , ఇందులో SpaDex ప్రయోగం చాల ముఖ్యమైనది.SpaDex-1a , SpaDex-1b అడ్వాన్స్ టెక్నాలజీ తో తయారుచేసిన రెండు ఉపగ్రహాలను అంతరిక్షములో ఒకటిగాకలిపి ప్రాజెక్టును విజయవంత చెయ్యటమే ఈ ప్రయాగలక్షణం.
ఈ ప్రాజెక్ట్ యెక్క ముఖ్యఉద్దేసం చిన్న చిన్న satellitesని అంతరిక్షము లోకి తీసుకొనెల్లి డాకింగ్ సిస్టమ్ తో ఒకటిగా చెయ్యటమే.ఈ డాకింగ్ సిస్టం 3నెలలు వరుకు మైక్రో గ్రావిటీ ద్వారా కక్షలో ప్రయాగాలు చెయ్యటం జరుగుతుంది.



Comments
Post a Comment