Posts

Showing posts from December, 2024

భారతీయిలకి Happy New Year చెప్పిన #PSLV-C60 రాకెట్

Image
          మన అంతరిక్ష సంస్థ ISRO ప్రయాగించిన pslv-c60 రాకెట్ విజవంతం అయ్యంది.దేశ ప్రజలందరికి 2025 కి welcome చెప్పేసింది. సోమవారం రాత్రి 10:15 కి శ్రీహరికోట నుండి అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. దీని ప్రత్యకత ఇంటిఅంటే రెండు Satellites ని అంతరిక్షం లో ఒకటిగా కలుపుతారు.దీన్ని Docking సిస్టం అంటారు ఈ సిస్టం ని కొన్ని దేశాలు మాత్రమే ఇప్పడుదాక  ఉపాయాగిస్తున్నారు.        అమెరికా,చైనా,రష్యా  మాత్రమే ఈ టెక్నాలజీ ని వాడుతున్నారు ఇప్పుడు మన దేశం కూడా ఈ డాకింగ్ సిస్టంని ఉపయాగించుకొని 4వ స్థానంలోకి వచ్చింది , ఇందులో SpaDex ప్రయోగం చాల ముఖ్యమైనది.SpaDex-1a , SpaDex-1b అడ్వాన్స్ టెక్నాలజీ తో తయారుచేసిన రెండు ఉపగ్రహాలను అంతరిక్షములో ఒకటిగాకలిపి ప్రాజెక్టును విజయవంత చెయ్యటమే ఈ ప్రయాగలక్షణం. ఈ ప్రాజెక్ట్ యెక్క ముఖ్యఉద్దేసం చిన్న చిన్న satellitesని అంతరిక్షము లోకి తీసుకొనెల్లి డాకింగ్ సిస్టమ్ తో ఒకటిగా చెయ్యటమే.ఈ డాకింగ్ సిస్టం 3నెలలు వరుకు మైక్రో గ్రావిటీ ద్వారా కక్షలో ప్రయాగాలు చెయ్యటం జరుగుతుంది.               ...

అంతరిక్ష పరిశోధకులరా మీకు use అయ్యే Gadgets!

Image
   ఒక్కసారి ఆకాశం వైపు చూస్తే మన మెదడులో ఎన్నో ప్రశ్నలు పుడుతూవుంటాయి, అస్సలు ఈ STARS,PLANETS,ASTEROIDS గెలాక్సీలు ఎలా  పుట్టాయి అందులో మనం ఎలా ఈ భూమి పై  పుట్టాము. ఇలా ఎన్నో ఆలోచనలు మనకి వస్తూనేఉంటాయి.   ఈటిగురించి మరింత లోతుగా తెలుసుకోవటానికి కొంత టెక్నాలజీ ని వాడాల్సిందే,స్పేస్ లోకి  తొంగిచూడాల్సిందే  వాటిగురించి తెలుసుకుందాం.ఆన్లైన్ షాపింగ్ లో ఇప్పుడు దొరకని వస్తువులు లేవు అందుకే మీ కోసం కొన్ని గాడ్జెట్స్ మరియు టూల్స్ బెస్ట్ క్వాలిటీ లోవి తీసుకోని వచ్చాను. Telescope          50% off   టెలీస్కోప్ కొరకు ఈ లింక్ ని క్లిక్ చెయ్యండి   https://fkrt.co/PgcJIM Monocular        30 % off    టెలీస్కోప్ కొరకు ఈ లింక్ ని క్లిక్ చెయ్యండి   https://fkrt.co/Bf8HxB Solar system puzzle map        5 % off    టెలీస్కోప్ కొరకు ఈ లింక్ ని క్లిక్ చెయ్యండి    https://fkrt.co/CWdIQm